Sunday, December 17, 2023

పరమాత్మ దర్శనం

పరమాత్మ దర్శనం పొందె అర్హత 


తనని తాను  తెలుసుకున్న వాళ్ళు మొదటి అర్హత పొందిన వాళ్ళు 

తన చుట్టూ ఉన్న ప్రకృతి అర్ధం చేకుకోవడం రెండో అర్హత 

తరువాత 

తనలో ఉన్న ప్రకృతి అర్ధం చేసుకుంటే, ఆ ప్రకృతి ని దాటిఉన్న పరమత్మ ను 

అర్థం చేసుకొనే అర్హత వస్తుంది.

అర్హతలు లేకుండా కోరుకోవటం అత్యాశ మాత్రమే. అత్యాశ తో జీవిచడం అంటే

 మాయ ముసుసుగులో బ్రతకడమే. 

No comments:

Post a Comment