యోగి భోగ విలాసం
మనసు మనసు మళ్లి మళ్ళీ మనసారా కోరేది నిన్నే ఓ మహా దేవా!
జగములెల్ల జటాజూటములై, అండ పిండ భ్రామండములెల్ల రుద్రాక్షలుగా,
విశ్వమంతా విభూదిగా నున్న విశ్వేశ్వరా సరిలేరు నీకుసాటి ఓ అమరేశ్వరా !
నీలిమేఘాలు చెంత నిండైన మనసుతో ఉన్న నిను దర్శిస్తి ఓ శ్రీశైల మల్లికార్జునా!
నీది నాదంటూ కోరే కోర్కెలతోనున్న మమ్ము ఉద్ధరింప సమస్త విశ్వం నీవై
ఉద్బవించిన సర్వేశ్వరా నమో నమః ఓ జ్యోతిర్లింగేశ్వరా!
నిను సేవించ నేనేతించి మిము జూడ ఓ శ్రీశైల మల్లేశ్వరా!
కను గొంటి కన్నులారా, మ్రొక్కితిని నిండైన మనసుతో,
తరలి వచ్చితిని నిను చూడ తనివితీర ఓ శ్రీశైల మల్లికార్జునా!
===========================
BAMMIDI NAGESWARA RAO & B. PRABHANJ VEER
DATE OF JOURNEY: 02-03-2018 FRIDAY, TOTAL HOURS ON VEHICLE 15 Hrs( Approx)
Total distance covered 630 km (Hyd to Srisailam via Kalwakurthy and returned via Dornala, Macherla route)
VEHICLE: TWO WHEELER: ZEUS 125, 2010
FROM KUKATPALLY, HYDERABAD TO SRISAILAM
MORNING STARTED AT 7.40AM REACHED 1.10AM (3-03-2018)
==========================
శివయ్య నీకు వందనాలు ...!!!
No comments:
Post a Comment