Thursday, December 21, 2023

జ్ఙాని - అజ్ఞాని సమాజ జీవితం


జ్ఙాని అజ్ఞాని సమాజంలో జీవించే వారే 

కాని జ్ఙాని గమ్యాన్ని ఎలా చేరుకోవాలో

చెప్పి విడిచిపెడతాడు 

కాని సాహసజ్ఙాని గమ్యామ్ కోసం

ఎలా ప్రయత్నించాలో సాధించి చూపిస్తాడు. 


అజ్ఞాని అయినా, అసమర్థుడైన సమాజం ఏమీ అనదు,

అదే జ్ఙాని అసమర్థుడుగ జీవిస్తే సమాజం విస్తు పోతూ 

అసహ్యించుకుంటూ అవమానిస్తుంది.


అందుకే సమాజ శ్రేయషు కోసం జ్ఙాని ఆలోచించి

ఆచరించే కార్య సాధకుడు కావాలె తప్ప 

అజ్ఞానిలా సన్యాసినంటూ ముసుగులో జీవిస్తూ 

కార్య త్యాగం చేయరాదు. 



  

No comments:

Post a Comment