Monday, December 18, 2023

మూర్ఖ ఙ్ఞానులు - పశు సమానులు

కళ్ళు ఉండి గ్రుడ్డి వానిలా నటిచించేవాళ్ళు 

తను సంతోషంగా లేనని ఇతరులను బాధించే వాళ్ళు  

తెలిసిన దానిని అర్థం చేసుకోకుండా 

తెలియని దానిని అర్ధం చేసుకోకుండా  

ఙ్ఞానం ఉండి అజ్ఞాని గా జీవించే వాళ్ళు "మూర్ఖులు"

ఈ మూర్ఖ ఙ్ఞానులు మనుషులతో జీవిస్తున్న పశువులు.   



No comments:

Post a Comment