Saturday, December 23, 2023

తెలివైన నమ్మకం మరియు పదునైన నైపుణ్యము

 తెలివైన నమ్మకం  మరియు పదునైన  నైపుణ్యము

యుద్దానికి వెళ్ళేవాళ్ళు, వేటకు 

వెళ్ళేవాళ్ళు 

వాళ్ళ గురి పైన , నైపుణ్యము మీద

ఎంత నమ్మకం తో ఉండాలో

అంతకంటే ఎక్కువ

ఓపిక తో అవకాశం కోసం, గురి కోసం

ఎదురు చూడాలి. 

No comments:

Post a Comment